మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటన వాయిదా

మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటన వాయిదా

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రేపటి ఖమ్మం పర్యటన వాయిదా పడింది. ఈ-కామర్స్ పైన ఏర్పాటు చేసిన పార్లమెంట్ కమిటీ సమావేశంతో పాటు తెలంగాణ ప్రభుత్వ స్పేస్ టెక్ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమాల నేపథ్యంలో కేటీఆర్ ఖమ్మం పర్యటన వాయిదా పడింది. ఒకట్రెండు రోజుల్లో ఖమ్మం పర్యటన తర్వాత తేదీలను ప్రకటించనున్నారు.