సమాచార పౌర సంబంధాల శాఖ డైరక్టర్ గా బి.రాజమౌళి
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు (డైరక్టర్) గా బి. రాజమౌళిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తనను డైరక్టర్ గా నియమించినందుకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి రాజమౌళి కృతజ్జతలు తెలిపారు.