సిద్ధిపేట జిల్లా : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి జాతర అంగరంగ వైభవంగా సాగుతుంది. వేడుకల్లో భాగంగా రెండో ఆదివారం ( లష్కర్ వారం ) సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివచ్చారు. గంగరేణిచెట్టు వద్ద పట్నాలు వేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలు గతవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. కరోనా నిబంధనల మధ్య అధికారులు భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.
Home News