భార్యకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన భర్త
వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : భార్య ఉండగానే వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను, ప్రియురాలు ఇంట్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దేహశుద్ది చేసిన సంఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది..వరంగల్ అర్బన్ జిల్లా పోతన నగర్ లో నివాసం ఉంటున్న తులసి,శ్రీనివాస్ పదేండ్లక్రితం వివాహమైంది. భార్య తులసి ప్రభుత్వ ఉద్యోగి. భర్త శ్రీనివాస్ కు ఉద్యోగం లేకపోవడంతో భార్యసంపాదన మీద ఆధారపడేవాడు. దీంతో తరుచూ భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి.ఈ క్రమంలో గత రెండు నెలల నుంచి ఇంటికి రాకపోవడంతో అనుమానించిన భార్య తులసి భర్త పై నిఘా పెట్టిందా. వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న సమాచారంతో బీట్ బజార్ లోని నివాసం ఉంటున్న ప్రియురాలు ఇంట్లో రెడ్ హ్యండ్ డెట్ గా భర్య పట్టుకోని దేహశుద్ది చేసి స్థానిక ఇంతజార్గంజ్ పోలిస్ స్టేషన్లో అప్పచప్పారు..నాకు న్యాయం చేయాలని భర్య తులసి పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.