జయశంకర్: భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా చెన్నూరు నుంచి మహాదేవపూర్ కు టిఎస్ 19బి 8275 నంబర్ గల ద్విచక్ర వాహనంపై నిషేధిత అంబర్, తంబాకు ప్యాకెట్లను తరలిస్తున్న వ్యక్తిని ఆపి విచారించగా అతని వద్ద 40వేల రూపాయలు విలువగల తంబాకు , అంబర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని మంచాల మణికంఠ అనే వ్యక్తి పై కేసునమోదు చేసిన మహాదేవపూర్ ఎస్సై అనిల్ కుమార్.