స్పోర్ట్స్ డెస్క్ : టీమిండియా, సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ కు వర్షం బాగా అడ్డంకిగా మారింది. వాన ప్రతాపంతో నాల్గో రోజు సౌతాఫ్రికా బ్యాటింగ్ కు ఆలస్యమైంది. ఐనప్పటికీ తమ ముందు ఉన్న 240 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా సులభంగా చేరుకుంది. 7 వికెట్ల తేడాతో రెండో టెస్ట్ మ్యాచ్ లో సౌతాఫ్రికా గెలిచింది. మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా గెలవడంతో ప్రస్తుతానికి సిరీస్ సమంగా ఉంది.
Home Sports