కృష్ణా జిల్లా : కృష్ణాజిల్లా ఘంటసాల మండలం పాలెంకు చెందిన ఆదర్శ రైతు ఉప్పల ప్రసాదరావు కు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. వెద పద్ధతిలో వరిసాగు, దిగుబడులు, సీడ్ డ్రిల్ గురించి ప్రసాద్‌రావును అడిగి వివరాలు తెలుసుకున్నారు. కారు పంపుతాననీ తెలంగాణకు వచ్చి వెద పద్ధతిపై రైతులకు అహగాహన కల్పించాలని సీఎం కేసీఆర్ రైతు ప్రసాద్‌రావును కోరారు.