పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణ లో జూన్ 8 నుండి SSC (10th)పరీక్షలు షెడ్యూల్ విడుదల.
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : కరోనా వైరస్ కారణంగా వాయిదా పడ్డ పదో తరగతి పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. హైకోర్టు ఇటీవల జారీచేసిన మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. జూన్ 8న ఇంగ్లీష్ మొదటి పేపర్‌తో పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలన్నీ ఉదయం 9.30 నుంచి మధ్యాహం 12.15 నిమిషాలకు వరకు జరుగనున్నాయి.
పరీక్షల షెడ్యూల్ :
మే జూన్ 8వ తేదీ (సోమవారం) ఇంగ్లీష్ మొదటి పేపర్
11వ తేదీ (గురువారం) ఇంగ్లీష్ రెండో పేపర్
14వ తేదీ (ఆదివారం) గణితము మొదటి పేపర్
17వ తేదీ (బుధవారం) గణితము రెండో పేపర్
20వ తేదీ (శనివారం) సామాన్యశాస్త్రము మొదటి పేపర్
23వ తేదీ (మంగళవారం) సామాన్యశాస్త్రము రెండో పేపర్
26వ తేదీ (శుక్రవారం) సాంఘిక శాస్త్రం మొదటి పేపర్
29వ తేదీ (సోమవారం) సాంఘిక శాస్త్రం రెండో పేపర్
జూలై 02వ తేదీ (గురువారం) ఓరియంటర్ మొయిన్ లాంగ్వేజ్ మొదటి పేవప్ (సంస్కృతము, అరబిక్)
జూలై 05వ తేదీ (ఆదివారం) ఓరియంటర్ మొయిన్ లాంగ్వేజ్ రెండో పేపర్ (సంస్కృతము)