కరోనావైరస్ టీం చిట్ చాట్ లో వర్మ ఈ సినిమాకు సంబంధించిన చాలా ఆసక్తికరమైన విషయాలు పార్ట్ 2 వీడియోలో మాట్లాడారు. మరికొన్ని విషయాలు పార్ట్ 3 లో మాట్లాడాడు. తప్పకుండా మూడు పార్టుల ఈ వీడియోలు చూడండి. వర్మ కరోనా వైరస్ సినిమా తీయడానికి గల ఉద్దేశ్యాన్ని ఈ ఇంటర్వ్యూలో తెలిపాడు. మూడు పార్ట్ ల ఈ వీడియోలు తప్పకుండా చూడండి. సినిమా యొక్క ఉద్దేశం ఏంటో… ఈ సినిమా స్క్రిప్ట్ ను సెలెక్ట్ చేయడానికి గల కారణాలు తెలిపాడు. మరియు నటీ నటులు తమ పాత్రల్లో ఏ మేరకు న్యాయం చేశారో కూడా వివరించారు.